హోమ్(ని నీ ఆలయం ఎంతో సుందరం నీ ఆలయం మేము వెతికే స్థలం x ఆలయ ప్రతిష్ఠ నీ ఆలయం ఎంతో సుందరం నీ ఆలయం మేము వెతికే స్థలం ఈ గుడియందు ప్రవేశింపన్ యేసునిస్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమునయెహోవా నీ మహిమ స్తవము యేసునిఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించుమందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి నీ ఆలయం ఎంతో సుందరం నీ ఆలయం మేము వెతికే స్థలం నీ ఆలయం మాకు ప్రార్థనా మందిరం నీ ఆలయం మేము గడిపే నిలయం (2) నీ ఆలయమే అశ్రయదుర్గము నీ ఆలయమే మాకాశీర్వాదము (2) 1. ఒక్క దినము నీ ఆవరణములో గడుపుట వెయ్యి దినములకంటే శ్రేష్టము ఒక్క క్షణము నీ ఆలయములో నివసించుట లక్ష మధుర క్షణములకంటే విలువైనది (2) నివసించెదను నీ ఆలయములో బ్రతుకుదినములు ఉత్సహించి సంతోషించి ఉల్లసింతును (2) 2. నా శ్రమ దినమున నిను చేరగా నీ మాటతో నన్ను బలపరచినావు నా దుఖ క్షణమున నిను వేడగా కన్నీరు తుడిచి ఓదర్చినావు (2) నా ప్రార్థనను నీ ఆలయములో ఆలకించినావు ఉహలకందని ఉన్నత కార్యము చేసి చూపినావు (2) 3. నా చిన్ని హృదయమె నీ ఆలయం దేవాతి దేవుడుండె రమ్య స్థలం నా స్వంత దేహమే నీ ఆలయం పరిశుద్ధాత్ముడుండె ధన్య స్థలం (2) నా సొత్తు నేను ఎన్నటికీ కానే కాదు విలువనుపెట్టి కొనబడ్డాను మహిమపరతును (2)
కామెంట్‌ను పోస్ట్ చేయండి